be good


ఈ భూమి మీద మాట్లాడే, నవ్వ గలిగే ఏకయిక జీవులం మనం. 
మన మాత్రు భాష మీద మనకు భలే మమకారం. 
ఆ క్రమంలోనే ఇక్కడ  కొన్ని చెప్పుకుందాం
ఏ మాటకు ఆ మాట
 * ఆలశ్యం అమృతం విషం 
* నిదానమే ప్రధానం 
*  చెప్పే వాడికి వినే వాడు లోకువ
* శంకరుడు వంటి దేవుడు వంకాయ వంటి కూర ఉండదు
* పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మిన్న
* నిజం గడప దాటే వేళకి అబద్ధం లోకాన్ని చుట్టేస్తుమ్ది  
* లోకో భిన్న రుచి 
* నేతిబీర కాయ చందం
* పోలీసుని చూసి దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు
* మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ
* మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ
* చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు  
* ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమన్నట్టు
* మొక్కయి వంగనిది మానయ్యాక వంగునా 
* మొక్కుబడి తంతు 
* తూతూ మంత్రం
* మంత్రాలకు చింతకాయలు రాలతాయా? 
_____________________________________________________________________
లవ్ ఆల్..సర్వ్ ఆల్ : సత్య సాయి  
 కాళ్ళ కున్న జోళ్ళ ద్వారా రాళ్ళు రప్పలు ముళ్ళు తదితర బాధల నుంచి తప్పించు కున్నట్లే 
ప్రేమ నిండిన గుండెతో ని౦దలు నిష్టూరాలను తట్టుకునే శక్తి వస్తుంది.   
భగవద్గీత 
 యోన్తా: సుఖోస్త రామస్త దాన్త జ్యోతి దేవయ:/
 న యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో ధీ గచ్చతి //
తాత్పర్యం:  అంతరంగ మందే ఆనందమును కలిగిన వాడును 
ఉత్సాహవంతుడై  అంతరంగ మందే రమించు వాడును 
అంతరంగమందే  లక్ష్యంను కలిగిన వాడును
 అగు మనుజుడే వాస్తవమునకు పూర్నుడగు యోగి  యనబడును 
బ్రహ్మ భూతుడయిన అట్టివాడు 
అంత్యమున పరబ్రహ్మమునే పో౦దగలడు

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...