vandanam


 ఉక్కు పిడికిళ్ళు .. సలసల కాగే నెత్తుటి సెలయేళ్ళు ..

ఉత్తుంగ తరంగాలు .. ఒక్కటై ఉవ్వెత్తున ఎగసే
యువకిరణాలు ..

రేపటి భారతానికి నిలువెత్తు బావుటాలు.
======================================
~ ఒరిస్సా బాలాసోర్ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
~ ఏబీసీ కొత్త చైర్మన్ శ్యాం బాల్సార.
 అమెరికాయే హక్కని ఉగ్రవాద గ్రూపునకు ఊతమిచ్చింది -పాక్ హోంమంత్రి రహ్మాన్ మాలిక్ విమర్శ.
................................................................................................................................................
భారత్ వెలిగేదేలా?
*  ప్రపంచంలోనే అగ్ర అపర కుబేరులు బిల్ గేట్స్  ,  వారన్ బఫెట్ లు తమ సంపదలో దాదాపు 70 శాతం వరకు విశ్వ జనుల సంక్షేమానికి వితరణ ఇచ్చారు. ఆ స్పూర్తి మన దేశ సంపన్నులెందరిలో ఉంది? ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిలా తమ ఉద్యోగులను యజమానుల్ని చేసిన వారు, సమాజం కోసం పాటు పడిన వాళ్ళు ఒకరో ఇద్దరో! 
భారత తొలి  ప్రధాని పండిట్ నెహ్రూ ఆశించిన సోషలిస్టిక్ డెమోక్రసీ వేళ్ళూనుకోవాలంటే ..
* ప్రజా సేవే రాజకీయాల పరమావధి కావాలి.
* ప్రజాప్రతినిధులు నిరాడంబర జీవితాన్ని గడపాలి.
* 100% ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.  
* సంపన్నులు పేదల బాగు కోరాలి.
____________________________________________________________



 భాగ్య నగరంలో తలసరి విద్యుత్ వినియోగమెంతో తెలుసా? 
1057 కేయూహెచ్   
* ఒక గంట విద్యుత్ సరఫరా కోత ద్వారా ఆదా అయ్యేది-
200మెగావాట్లు    



No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...