అంతర్జాల ఇంద్రజాలం


light house

దేశ భాషలందు తెలుగు లెస్సా.  ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్..తెలుగు పలుకు తేనెలొలుకు..
ఇలా తెలుగును ఎన్ని విధాలుగానయినా అభివర్నించవచ్చు. మాత్రు భాష బాగా వచ్చిన 
వారికే పర భాష కొరుకుడు పడుతుంది. ముఖ్యంగా భాష జీవ నది. పాత నీటి స్థానంలో కొత్త నీరు 
ఎప్పుడూ వచ్చి చేరుతుండడం కద్దు.సాంకేతికంగాను మార్పులను ఒడిసి పట్టుకొని ఉరవడిని 
కొనసాగించనుంది మన తెలుగు. 
అమెరికాలో  అంతర్జాతీయ అంతర్జాల ఉత్సవం   
అలాంటి వాటిల్లో భాగంగానే ఓ ప్రయత్నం ప్రారంభమయింది. అమెరికాలో తొలిసారిగా అంతర్జాతీయ అంతర్జాల ఉత్సవం ప్రారంభమై గత మూడు రోజులుగా జరుగుతోంది. సిలికాన్ ఆంధ్ర + రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు కీలక సూచనలు సదస్సు దృష్టికి వచ్చాయి.  

ఇక నుంచి అంతర్జాలం లోనూ తెలుగు వైభవం కనిపించనుందని మంత్రి పొన్నాల వ్యాఖ్యానించారు.  
మనుషులందరినీ కలిపి ఉంచే శక్తి భాషకే ఉందని ఈజేఎస్ ప్రిన్సిపల్  ఎం.నాగేశ్వరరావు అన్నారు.
 తెలుగులో రెండు అందమైన ఫాంట్ల కయ్యే రూ.12 లక్షల మొత్తాన్నీ  తను విరాళంగా ఇస్తానని 
లక్కిశేట్టి  హనిమ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.  


________________________________________________________________________________
 North American Telugu Association (NATA) in January 2011, this new organization has made tremendous progress in organizing several community services in the US and abroad. President AVN Reddy has officially released the following brief progress report of what NATA have done in the last 8 months and its plans for the near future.
________________________________________________________________________________

*  ఐ ఎన్ ఎస్ అధ్యక్షుడిగా ఆశిష్ బగ్గా
* అన్నా హజారే అవినీతిఫై సమరం అనంతరం ఇప్పుడు
లంచావతారులఫై భేరి మోగించనున్నారు.  అందుకే ఆగస్త్ట్ లో  అవినీతి వార్తల కవరేజి విపరీతంగా పెరిగి పోయింది.

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...