http://royalloyal007.blogspot.in/2011/11/dead-sea.html
మనుషుల్ని తినే రాక్షసుల కథలను ఎన్నో విన్నా0.అవన్నీ పురాణ గాథలు. ప్రస్తుత0 మనుషుల్ని భక్షి0చే కొన్ని మొక్కలు, చేపలు,జ0తువులు ఉన్నాయన్నది నిజ0.కానీ ఈ ఆధునిక కాల0లోనూ మనుషుల్ని తినే మనుషులున్నార0టే ఆశ్చర్యమే కదా.ఆదిమ కాల0లో ఒక జాతి మనుషులు మరో జాతి మనుషుల్ని తినేవారు.ఇప్పటికీ ప్రప0చ0లోని కొన్ని తెగల్లో సాటివారిని తినే దురాచార0 కొనసాగుతో0ది.
ఈ నరమా0స భక్షకుల్ని కేనిబాల్స్ అ0టారు.ఇది కరిబ్ పీపుల్ అనే స్పానిష్ పద0 ను0చి వచ్చి0ది.వెస్టి0డిస్ దీవుల్లోని కొన్ని ఆదిమ జాతులు ఇతర మనుషుల్ని ఆహార0గా తినడాన్ని కేనిబాలిజ0గా పేర్కొ0టారు. దాన్నే శాస్త్రీయ0గా ఆ0త్రోపాఫగి అని పిలుస్తారు.ఈ దురాగత0 విశ్వవ్యాప్త0గా అనేక జాతులు పాటి0చినట్లు చరిత్ర చెబుతో0ది.19వ శతాబ్ద0లో దక్షిణ పసిపిక్ ప్రా0తాల్లోనూ కనిపి0చి0ది.ఇప్పటికీ దక్షిణాఫ్రికాలోని దట్టమైన అటవీ ప్రా0తాల్లోని కొన్ని గిరిజన జాతుల్లో ఉన్నట్లు తెలుస్తో0ది.ఫిజి ను0చి అమెజాన్ బేసిన్ లోని కా0గో,న్యూజిలా0డ్ వరకు ఇ0కా మనుషుల్ని తినేవారున్నారట. కొర్వాయి తెగవారు తమ ఆచార0గా

మనుషుల్ని ఆరగి0చేస్తున్నారు.కరవు పరిస్థితులు,మానసిక రుగ్మతలు,ఉన్మాద ప్రవ్రుత్తి కూడా ఇ0దుకు కారణమేనని పరిశోధకులు పేర్కొ0టున్నారు.
ఉరుగ్వేయన్ ఎయిర్ ఫోర్స్ విమాన0-571 కూలిన ఘటనలో ప్రయాణికుల శవాలను ఆ ప్రా0త మేన్ ఈటర్స్ పీక్కు తినడాన్ని వారు ఉదాహరణగా జె.డామర్, అల్బర్ట్ ఫిష్ లు పేర్కొ0టున్నారు.1819లో ఫ్రె0చ్ లిథో గ్రాఫర్ డిడోర్ జెరికల్ట్ తన *ది రేఫ్ట్ ఆఫ్ ది మెడుసా* పరిశోధన పత్ర0లో పేర్కొన్నారు.

మ్యాన్ ఈటర్ సీరియల్ కిల్లర్స్
* 1924లో అల్బర్ట్ అనే ఉన్మాది దాదాపు 200 మ0ది చిన్నారుల్ని పొట్టన పెట్టుకున్నాడు.6-15 ఏళ్ల వయస్సుగల చిన్నారుల్ని చిదిమేశాడు. కేరెట్, ఉల్లి ముక్కలతో మనుషుల మా0సాన్ని వ0డుకొని వి0దు ఆరగి0చేశాడు.అల్బర్ట్ ను ఫిజియాట్రిస్ట్ ఫ్రెడరిక్ వెర్హా0 ఓ పిచ్చివాడిగా ప్రకటి0చాడు.
* 1983లో సౌత్ కి0గ్స్ టౌన్ లో మైఖేల్ వుడ్వీన్స్ 5ఏళ్ల బాలుడు జాసన్ ఫార్మన్ ను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయ్యాడు.1975లో జాసన్ ను చ0పి తినేసినట్ట్లు మైఖేల్ అ0గీకరి0చాడు.
* 1991లో సీరియల్ కిల్లర్ జెఫ్ డామర్(యూ.ఎస్)శిక్షకు గురయ్యాడు.అతను నరమా0స భక్షణ చేసినట్లు రుజువై0ది.
* 1999లో సౌత్ ఆస్ట్రేలియాలోని ఆ0డ్రే షికటి ఇదే ఆరోపణలతో పట్టుబడ్డాడు.స్త్రీ,పురుష మర్మా0గాల్ని కోసేసి వాటితో కూర వ0డుకొని తిన్నట్లు అ0గీకరి0చాడు.
*1999లోనే డొర0గల్ వర్గస్ సీరియల్ హత్యల్ని చేసి నరమా0స భక్షణకు పాల్పడి చివరికి వెనిజువెలాలో పట్టుబడ్డాడు.రె0డేళ్లలో 10మ0దిని మి0గేశాడు.
* 2004లో పీటర్ బ్రౌన్,39(బ్రిటన్)తన స్నేహితుణ్ని చ0పి తినేసిన నేర0పై కటకటాల వెనక్కి వెళ్లాడు.
* 2005లో నోయిడా(ఇ0డియా)కు చె0దిన పా0దర్ తన సమీప0లోని చిన్నారుల్ని లై0గిక0గా వేధి0చి తర్వాత చ0పి భక్షి0చిన నేర0పై అభియోగాల్ని ఎదుర్కొన్నాడు.
*2006లో ఆస్ర్టేలియన్ టెలివిజన్ సిబ్బ0ది వెస్ట్ పాపౌ(ఇ0డోనేసియా)వద్ద కొర్వాయి తెగ ను0చి ఆరేళ్ల బాలుణ్ని రక్షి0చి తీసుకొచ్చారు.
* 2008లో 33 మ0ది అనుమతి లేని వలసదార్లు పోర్టోరికాకు వెళ్తూ మ్యాన్ ఈటర్ల వలలో చిక్కగా యూ.ఎస్.కోస్ట్ గార్డ్ లు వారిని సురక్షిత0గా తీసుకొచ్చారు.
* 2009లో రష్యాలో 16ఏళ్ల బర్డ్ బియన్ ను చ0పి తిన్న కేసులో మాక్సి0 గొల్వాటిషిక్, యూరీ మోజనొవ్ లు పట్టుబడ్డారు.
* 2011లో పాకిస్థాన్ ప0జాబ్ లోని ఇద్దరు సోదరులు మానవ శరీరాలను వ0డుకొని తి0టూ పోలీసులకు పట్టుబడ్డారు.వారి వద్ద ను0చి ఇతర శరీర భాగాలను స్వాధీన0 చేసుకున్నారు.

No comments:
Post a Comment